KJSS Giving Scholarship for 2023
                   కోచింగు ఏర్పాట్లు

కంప్యూటర్, ICET ఇంగ్లీషు లాంగ్వేజ్ తదితర కోర్సుల నిమిత్తము విద్యార్థినులెవ్వరూ బయట సెంటర్ లో చేరవద్దు, వారికి కావలసిన అన్ని కోచింగ్ సదుపాయములు హాస్టల్లోనే కల్పించబడును. అందువలన వ్యయము తగ్గటమే కాకుండా సమయము వృధా కాకుండా అరికట్టవచ్చును. బయట కోచింగ్ కావలసిన విద్యార్థినులు అచ్చట ఫీజు చెల్లించక ముందే హాస్టల్లో అనుమతి తీసుకోవలయును. కంప్యూటర్ క్లాసులు, స్పోకెన్ ఇంగ్లీషు, టైపు, కోచింగు క్లాసులు అతి తక్కువ ఫీజుతో కనీసం 10 మంది విద్యార్థినులు ఉన్నా క్లాసులు నిర్వహిస్తాము. విద్యార్థినులు బయటకు పోవలసిన అవసరం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయబడినవి.