10 కంప్యూటర్స్ ద్వారా ఈ క్రింది తెలియపరిచిన సాఫ్ట్వేర్సేద్వారా విద్యార్థినులు నేర్చుకోవటానికి అందుబాటులో ఉన్నవి.
(1) యడోబ్ ఫోటోషాప్ (7.0 ఫుల్ వర్షన్), (2) M.S. ఆఫీస్ 2007 (3) ఓరాకిల్ 106, (4) టైపింగ్ మాస్టర్, (5) JDK – RC – Windows Eye 586, (6) పైథాన్ – 3.7.1, (7) టర్బో C++ ఫర్ విండోస్ 7, (8) C
డిజిటల్ గ్రంథాలయంలో కంప్యూటర్స్ ముందు కూర్చోని ఆన్లైన్ కోర్సులని దృశ్యశ్రవణం ద్వారా అధ్యయనం చేసుకోవచ్చు. ఏ పరీక్ష అయినా ఆన్లైన్ ద్వారా వ్రాసుకోవచ్చు. ప్రోగ్రామ్స్న ప్రాక్టీసింగ్ చేసుకోవచ్చును. డిజిటల్ గ్రంథాలయంలో ఈ క్రింద తెలియపరచిన పుస్తకాలు విద్యార్థినులకు అందుబాటులో
ఉన్నవి.
1. ఇంజనీరింగ్ పుస్తకాలు (ECE, CSE, IT, EEE, CIVIL, MECH), 2. జనరల్ పుస్తకాలు (GATE, GRE, ICET Etc.), 3. జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు, 4. తెలుగు నవలలు, 5. ఇంగ్లీషు నవలలు, 6. ఫార్మసీ పుస్తకాలు, 7. ఇంటర్మీడియట్ పుస్తకాలు, 8. కమ్మజన సేవాసమితి ప్రాస్పెక్టస్, 9. తెలుగు to ఇంగ్లీషు నిఘంటువులు, 10. ఇంగ్లీషు నిఘంటువులు, 11. తెలుగు పత్రికలు, 12. ఇంగ్లీషు పత్రికలు, 13. సమాచార పత్రికలు
వీటితోపాటు విద్యార్థులకు అవసరమైన అన్ని పుస్తకాలు ఏర్పాటు చేయబడును.