దోభీ ఖర్చులు

హాస్టల్ విద్యార్థినులందరూ విద్యా సంవత్సరమునకు రూ.500 దోభీ ఖర్చుల (వాషింగ్ మాత్రమే) చెల్లించవలసి యున్నది. హాస్టల్లో ఏ విధమైన బట్టలు ఉతికే కార్యక్రమము అనుమతించబడదు.