KJSS Giving Scholarship for 2023
                       KJSS బస్

బస్సు కొనుగోలు నిమిత్తం ఇంతకు ముందే గది నిర్మాణము కోసం విరాళము ఇచ్చిన మేడికొండూరు గ్రామమునకు చెందిన, వ్యాపార రీత్యా తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చిలో స్థిరపడిన శ్రీ నెలకుదిటి నరహరి ప్రసాద్, శ్రీమతి విజయలక్ష్మి రూ.2,50,000/-లు విరాళం ఇచ్చియున్నారు. బస్సు ఫీజు విద్యార్థినికి నెలకు రూ. 150/-లు చొప్పున విద్యాసంవత్సరము మొత్తమునకు రూ.1,500/-లు ఒక్కసారిగా చెల్లించవలయును.