బస్సు కొనుగోలు నిమిత్తం ఇంతకు ముందే గది నిర్మాణము కోసం విరాళము ఇచ్చిన మేడికొండూరు గ్రామమునకు చెందిన, వ్యాపార రీత్యా తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చిలో స్థిరపడిన శ్రీ నెలకుదిటి నరహరి ప్రసాద్, శ్రీమతి విజయలక్ష్మి రూ.2,50,000/-లు విరాళం ఇచ్చియున్నారు. బస్సు ఫీజు విద్యార్థినికి నెలకు రూ. 150/-లు చొప్పున విద్యాసంవత్సరము మొత్తమునకు రూ.1,500/-లు
ఒక్కసారిగా చెల్లించవలయును.